6, సెప్టెంబర్ 2014, శనివారం

కాలరేఖ 1981 (Timeline 1981)


పాలమూరు జిల్లా
  • జనవరి 6: జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబడింది.
తెలంగాణ
  • ఏప్రిల్ 20: ఇంద్రవెల్లి సంఘటనలో 60కి పైగా గిరిజనులు మరణించారు.
ఆంధ్రప్రదేశ్
  • మే 9: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు దుర్గాబాయి దేశ్‌ముఖ్ మరణించారు.
  • జూలై 25: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడినది.
భారతదేశము
  • జూలై 7: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని జన్మించాడు.
  • జూన్ 19: భారత కృత్రిమ ఉపగ్రహం ఆపిల్ విజయవంతంగా ప్రయోగించబడింది.
  • అక్టోబర్ 14: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు గౌతమ్ గంభీర్ జన్మించాడు.
  • నవంబర్ 20: భారత కృత్రిమ ఉపగ్రహం భాస్కర-2 ప్రయోగం విజయవంతం.
  • డిసెంబర్ 12: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు యువరాజ్ సింగ్ జన్మించాడు.
ప్రపంచము
  • జనవరి 1: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరింది.
  • అక్టోబరు 22: పారిస్-లియాన్‌ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.
క్రీడలు

అవార్డులు
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : నౌషద్ అలీ.
  • జ్ఞానపీఠ పురస్కారం : అమృతా ప్రీతం
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఆల్వా మిర్థాల్, గున్నార్ మిర్థాల్.
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక