14, నవంబర్ 2014, శుక్రవారం

కాలరేఖ 1924 (Timeline 1924)


కాలరేఖ 1924 (Timeline 1924)
  • జనవరి 21: రష్యా విప్లవ నాయకుడు మరియు కమ్యూనిస్ట్ రాజకీయ వేత్త లెనిన్ మరణించాడు.
  • ఫిబ్రవరి 3: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన ఉడ్రోవిల్సన్ మరణం.  
  • మే 4: 8వ వేసవి ఒలింపిక్ క్రీడలు పారిస్ లో ప్రారంభమయ్యాయి.
  • మే 7: అల్లూరి సీతారామరాజు కాల్చివేయబడ్డాడు.
  • జూన్ 3: తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు ఎం.కరుణానిధి జన్మించారు.   
  • జూలై 13: నిజాం వ్యతిరేక పోరాట సమరయోధుడు హీరాలాల్ మోరియా జన్మించారు. 
  • ఆగస్టు 2: రచయిత్రి మల్లాది సుబ్బమ్మ జననం.
  • ఆగస్టు 23: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ సోలో జననం.
  • సెప్టెంబరు 19: సమరయోధుడు కాటం లక్ష్మీనారాయణ జన్మించారు.
  • అక్టోబర్ 28: తెలుగు సినిమా నటి సూర్యకాంతం జననం.  
  • నవంబరు 9: ప్రముఖ కథా రచయిత కారామాస్టారు జననం
  • నవంబరు 18: రచయిత ఆవంత్స సోమసుందర్ జన్మించారు.
  • డిసెంబర్ 25: ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజపేయి జన్మించారు. 

  


ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక