చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 22
- ప్రపంచ గణిత దినోత్సవం (ప్రముఖ దినోత్సవాలు)
- 1853: రామకృష్ణ పరమహంస భార్య, తొలి శిష్యురాలు శారదాదేవి జననం
- 1880: నవలాకారుడు జార్జ్ ఇలియట్ మరణం
(శ్రీనివాస రామానుజన్ వ్యాసం)
- 1891: ఫోటోగ్రఫి ద్వారా తొలిసారిగా 323-బ్రూసియా అస్టరాయిడ్ కనుగొనబడింది
- 1899: ప్రముఖ వైద్యశాస్త్ర ప్రముఖుడు శొంఠి దక్షిణామూర్తి జననం
- 1851: భారతదేశంలో తొలిసారిగా సామాగ్రితో రైలుబండి నడిచింది
- 1920: సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు జననం
- 1953: భాషాప్రయుక్త రాష్ట్రాలకోసం ఫజల్ అలీ కమీషన్ ఏర్పాటుచేయబడింది
- 1955: జీవరసాయన శాస్త్రవేత్త థామస్స్-సి-సుధోప్ జననం
- 1989: ఐరిష్ రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత సామ్యూల్ బెకెట్ మరణం
- 1995: ఆంగ్ల ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ మీడ్ మరణం
- 2014: తెలుగు రాజకీయాలలో "కాకా"గా ప్రసిద్ధి చెందిన గుడిసెల వెంకటస్వామి మరణం
- 2015: ప్రముఖ రచయిత, నటుడు కాశీ విశ్వనాథ్ మరణం
- 2018: ఇండోనేషియా సమీపంలోని క్రకటోవా అగ్నిపర్వతం పేలి సునామి ఏర్పడింది
- 2019: అమెరికాకు చెందిన అధ్యాత్మిక బోధకుడు బాబా రాందాస్ మరణం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి