23, డిసెంబర్ 2020, బుధవారం

డిసెంబరు 23 (December 23)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 23
  • కిసాన్ (రైతు) దినోత్సవం (ప్రముఖ దినోత్సవాల జాబితా)
  • 1845: జాతీయోద్యమ నాయకుడురాస్ బిహారీ ఘోష్ జననం (ప్రముఖ సమరయోధుల జాబితా)
  • 1881: సమరయోధుడిగా, నాటక రచయితగా, నటుడిగా పేరుపొందిన బలిజేపల్లి లక్ష్మీకాంతం జననం
  • 1902: ప్రధానమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ జననం (భారత ప్రధానమంత్రుల జాబితా)
  • 1912:  వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం జరిగింది (లాహోర్ కుట్రకేసు)
  • 1917: విమోచన పోరాటయోధుడు ప్రేంరాజ్ యాదవ్ జననం
  • 1921: విశ్వభారతి విశ్వవిద్యాలయం ప్రారంభమైంది
  • 1926: ప్రముఖ ఆర్యసమాజ్ నాయకుడు స్వామి శ్రద్ధానంద్ హత్య జరిగింది
  • 1933: జపాన్ చక్రవర్తిగా పనిచేసిన అకిహితొ జననం
  • 1936: కథా, నవలా, నాటక రచయిత కప్పగంతుల మల్లికార్జునరావు జననం
  • 1940: చారిత్రక నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్ జననం
  • 1947: బెల్ లాబొరేటరీస్ వద్ద ట్రాన్సిస్టర్ తొలిసారిగా ప్రదర్శించబడింది
  • 1948: జపాన్ 40వ ప్రధానమంత్రిగా పనిచేసిన హిడేకి తోజొ మరణం
  • 1954: తొలిసారిగా మూత్రపిండ మార్పిడి హారిసన్ మరియు జోసెఫ్ ముర్రేలచే విజయవంతంగా చేయబడింది
  • 1970: కాంగో దేశం అధికారికంగా ఏకపార్టీ వ్యవస్థగా మారింది
  • 1977: 1977 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించబడింది
  • 1987: వీణా విధ్వాంసుడు ఈమని శంకరశాస్త్రి మరణం
  • 2000: నటి, గాయనిగా పేరుపొందిన నూర్జహాన్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి