27, ఆగస్టు 2014, బుధవారం

కాలరేఖ 1920 (Timeline 1920)


పాలమూరు జిల్లా

తెలంగాణ
 • అక్టోబరు 10: మెదక్ జిల్లాకు చెందిన సమరయోధుడు, రాజకీయ నాయకుడు కస్తూరి కృష్ణమాచార్యులు జన్మించారు.
 • అక్టోబరు 17: నిజాం విమోచన పోరాటయోధుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్ జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
 • జనవరి 28: తెలుగు సినిమా దర్శకుడు జానపద బ్రహ్మ, బి.విఠలాచార్య జన్మించారు.
 • ఫిబ్రవరి 5: బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ జన్మించారు.
 • మే 17: తెలుగు సినిమా నటీమణి శాంతకుమారి జన్మించారు.
 • జూలై 10: ప్రముఖ రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి జన్మించారు.
 • ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కరరెడ్డి జన్మించారు.
 • సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేత్రవైద్య నిపుణుడు పెరుగు శివారెడ్డి జన్మించారు.
భారతదేశము
 • జనవరి 10: నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది.
 • జూలై 14: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్‌రావు చవాన్ జన్మించారు.
 • ఆగస్టు 1: భారతజాతీయోద్యమ నాయకుడు బాలగంగాధర తిలక్ మరణించారు.
 • అక్టోబర్ 17: భారతీయ కమ్యూనిస్టు పార్టీ (కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్ ఇండియా) తాష్కెంట్ లో ఏర్పడింది.
 • నవంబర్ 5: భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.
ప్రపంచము
 • జూన్ 11: నేపాల్ రాజుగా పనిచేసిన మహేంద్ర జన్మించారు.
 • నవంబర్ 5: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డగ్లస్ నార్త్ జన్మించారు.
క్రీడలు
 • .ఏప్రిల్ 20: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక