కార్మిక నాయకుడిగా, ఐఎన్టీయుసి అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ ఎంపీగా, రాష్ట్రమంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డి హైదరాబాదులో జన్మించారు. 1948లోనే ట్రేడ్ యూనియన్‌లో ప్రవేశించి 1950లో ఆంధ్రాబ్రాంచి INTUC ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1962, 1967లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికకావడమే కాకుండా 1968-71 కాలంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 2006-12 కాలంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సభ్యుడిగా పనిచేశారు. 1994 నుంచి ఐఎన్టీయుసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి