చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 14
- 1503: ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫ్రాన్సుకు చెందిన జ్యోతిష్కుడు అస్ట్రడామస్ జననం
- 1546: డచ్చి ఖగోళ శాస్త్రవేత్త టైకోబ్రాహి జననం
- 1799: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్ వాషింగ్టన్ మరణం
- 1819: అలబామా అమెరికాలో 22వ రాష్ట్రంగా చేరింది
- 1895: బ్రిటన్ చక్రవర్తిగా పనిచేసిన జార్జ్-6 జననం
- 1909: అమెరికాకు చెందిన జన్యుశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎడ్వర్డ్ లారీ టాటం జననం
- 1914: కమ్యూనిస్ట్ నాయకుడు మాకినేని బసవపున్నయ్య జననం
- 1915: సంస్కృతాంధ్ర పండితుడు కొక్కొండ వెంకటరత్నం మరణం
- 1918: పోర్చుగీసు అధ్యక్షుడు సైడోనొయో పైస్ హత్య జరిగింది
- 1924: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రాజ్ కపూర్ జననం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి