21, నవంబర్ 2020, శనివారం

నవంబరు 21 (November 21)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 21
  • ప్రపంచ మత్స్య దినం
  • టెలిఫోన్ దినోత్సవం
  • 1694: ఫ్రెంచి తత్వవేత్త వోల్టాయిర్ జననం
  • 1854: 1914-22 కాలంలో పోప్‌గా వ్యవహరించిన పోప్ బెనెడిక్ట్-15 జననం
  • 1899: ఒడిషా ముఖ్యమంత్రిగా పనిచేసిన హరేకృష్ణ మహతాబ్ జననం
  • 1947: దేశంలో మొదటిసారిగా తపాలాబిళ్ళ విడుదలైంది

 

  • 1990: 5వ సార్క్ సదస్సు మాలె(మాల్దీవులు)లో ప్రారంభమైంది
  • 1996: పాకిస్థాన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అబ్దుస్ సలాం మరణం
  • 2013: సినీ నిర్మాత వడ్డె రమేష్ మరణం
  • 2013: 2సార్లు నోబెల్ బహుమతి పొందిన రసాయన శాస్త్రవేత్త ఫ్రెడరిక్ సామ్జెర్ మరణం
  • 2016: క్షిపణి నాశక యుద్ధనౌక "INS చెన్నై"ను ముంబాయిలో ప్రారంభించారు
  • 2017: శ్రీకాకుళం గిరిజనోద్యమ నాయకురాలు దిగుమర్తి కమలమ్మ మరణం
  • 2017: 37 సం.ల పాలన తర్వాత జింబాబ్వే అధ్యక్షపదవికి రాబర్ట్ ముగాబే రాజీనామా చేశాడు
  • 2017: అంతర్జాతీయ న్యాయస్థానం సభ్యుడిగా భారత్‌కు చెందిన దల్వీర్ భండాలి మరోసారి ఎన్నికయ్యారు 
  • 2020: కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం పొందిన దేవీప్రియ (షేక్ ఖాజా హుస్సేన్) మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి