21, నవంబర్ 2020, శనివారం

నవంబరు 22 (November 22)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 22
  • 1774: బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నరుగా పనిచేసిన రాబర్ట్ క్లైవ్ మరణం
  • 1819: నవలాకారుడు జార్జ్ ఇలియట్ జననం
  • 1890: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన చార్లెస్ డిగాల్ జననం
  • 1913: భారత ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన ఎల్.కె.ఝా జననం
  • 1917: ఇంగ్లాండు శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆండ్రూ హక్స్‌లీ జననం

  • 1943: లెబనాన్ స్వాతంత్ర్యం పొందింది
  • 1943: అమెరికాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి బిల్లీ జీన్ కింగ్ జననం
  • 1956: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్‌లో ప్రారంభమయ్యాయి
  • 1963: అమెరికా 35వ అధ్యక్షుడు అధ్యక్షుడు జాన్-ఎఫ్-కెన్నడి హత్య జరిగింది
  • 1965: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యు.ఎన్.డి.పి (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం - ఐక్యరాజ్యసమితి ఆభివృద్ధి కార్యక్రమం) ప్రారంభమైనది
  • 1967: జర్మనీకి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ బెకర్ జననం
  • 1985: పిగ్మాలియన్ అగ్రం పేరును ఇందిరాపాయింట్‌గా మార్పు చేయబడింది
  • 1987: సంగీతకారుడు ఈమని శంకరశాస్త్రి మరణం
  • 1988: బాబా ఆమ్టేకు ఐరాస మానవహక్కుల సంఘం పురస్కారం లభించింది
  • 2005: ఏంజిలా మెర్కెల్ జర్మనీ తొలి మహిళా ఛాన్సలర్‌గా అవతరించింది
  • 2006: భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం
  • 2016: ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి