21, ఆగస్టు 2014, గురువారం

కాలరేఖ 1947 (Timeline 1947)


పాలమూరు జిల్లా
 • అక్టోబరు 7: అప్పంపల్లిలో రజాకార్ల కాల్పులలో 11మంది ఉద్యమకారులు మరణించారు, 25 మంది గాయపడ్డారు.
తెలంగాణ
 • ఫిబ్రవరి 26: భాజపా నాయకుడు బండారు దత్తాత్రేయ జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
 • సెప్టెంబరు 11: సాహితీవేత్త దువ్వూరి రామిరెడ్డి మరణించారు.
భారతదేశము
 • జూన్ 2: భారతదేశాన్ని విభజిస్తున్నట్లు మౌంట్ బాటెన్ ప్రకటించాడు.
 • జూన్ 11: బీహార్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన లాలూప్రసాద్ యాదవ్ జననం.
 • జూలై 22: త్రివర్ణపతాకాన్ని భారత జాతీయజెండాగా ఆమోదించారు.
 • ఆగస్టు 14: పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందింది.
 • ఆగస్టు 15: భారత దేశానికి స్వాతంత్ర్యం లభించింది.
ప్రపంచము
 • ఫిబ్రవరి 10: లిబియా స్వాతంత్ర్యం పొందింది.
 • జూన్ 19: ప్రముఖ రచయిర సాల్మన్ రష్డీ జననం.
 • జూలై 7: నేపాల్ రాజుగా పనిచేసిన జ్ఞానేంద్ర జననం.
 • అక్టోబర్ 4: ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత మాక్స్ ప్లాంక్ మరణం.
 • నవంబరు 15: అంతర్జాతీయ ద్రవ్యనిధిసంస్థ ప్రారంభమైంది.
క్రీడలు
 • జూలై 21: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు చేతన్ చౌహాన్ జననం.
అవార్డులు

ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక