27, నవంబర్ 2020, శుక్రవారం

నవంబరు 27 (November 27)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 27
  • 1701: సెల్సియస్ కొలమానాన్ని కనుగొన్న స్వీడిష్ శాస్త్రవేత్త ఆండ్రీ సెల్సియస్ జననం
  • 1888: లోక్‌సభ తొలి స్పీకరుగా పనిచేసిన జి.వి.మౌలాంకర్ జననం (లోక్‌సభ స్పీకర్ల జాబితా)
  • 1903: రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత లార్స్ అంసాజెర్ జననం
  • 1907: ప్రముఖ హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ జననం
  • 1940: ప్రముఖ కరాటే యోధుడు, నటుడు బ్రూస్ లీ జననం
  • 1942: హిందీ రచయిత్రి, గోవా గవర్నర్‌గా పనిచేసిన మృదుల సిన్హా జననం
  • 1950: ఓల్గా పేరుతో ప్రసిద్ధి చెందిన తెలుగు రచయిత్రి పోపూరి లలిత కుమారి జననం
  • 1975: గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సహ వ్యవస్థాపకుడు రాస్ మెక్ విర్టెల్ మరణం
  • 1986: భారత క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా జననం
  • 2008: ప్రధానమంత్రిగా పనిచేసిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మరణం
  • 2013: విప్లవ కవి మండే సత్యనారాయణ మరణం
  • 2015: పాన్‌పరాగ్ వ్యవస్థాపకుడు మన్‌సుబాభాయి కొఠారి మరణం
  • 2015: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి డే అండ్ నైట్ మ్యాచ్ అడిలైడ్ (ఆస్ట్రేలియా)లో ప్రారంభమైంది
  • 2018: నాసాకు చెందిన ఇన్‌సైట్ వ్యోమనౌక అంగారక గ్రహంపై దిగింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి