28, ఆగస్టు 2014, గురువారం

కాలరేఖ 1975 (Timeline 1975)


కాలరేఖ 1975 (Timeline 1975)
  • ఫిబ్రవరి 11: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైనది.
  • ఏప్రిల్ 17: భారత రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మరణించారు.  
  • ఏప్రిల్ 19: భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించబడింది.
  • మే 17: జపాన్ కు చెందిన జుంకోటబై ఎవరెస్టు శిఖరమును అధిరోహించి ఈ ఘనత పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
  • జూన్ 1: వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి జన్మించింది.
  • జూన్ 8: సినీనటి శిల్పాశెట్టి జన్మించింది.
  • సెప్టెంబర్ 16 : సినీ నటి మీనా జన్మించింది.
  • సెప్టెంబర్ 24: తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు చక్రపాణి మరణించారు.
  • అక్టోబరు 22: సోవియట్ యూనియన్ ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష మిషన్ వెనెర-9 శుక్రగ్రహంపై దిగింది.
  • నవంబర్ 7: బంగ్లాదేశ్ అధ్యక్షుడు జియాఉర్ రెహ్మాన్ హత్యకు గురైనాడు.
  • నవంబరు 19: మిస్ యూనివర్స్ కిరీటం పొందిన తొలి భారతీయురాలు సుష్మితాసేన్ జననం
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: వీ.వీ.గిరి
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : ధీరేన్ గంగూలీ.
  • జ్ఞానపీఠ పురస్కారం : పి.వి.అఖిలాండం
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: జోనస్ సాల్క్.
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక