చరిత్రలో ఈ రోజు
నవంబరు 28
- 1820: జర్మనీకి చెందిన తత్వవేత్త ఫ్రెడరిక్ ఎంగెల్స్ జననం
- 1821: పనామా స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
(జ్యోతిరావ్ పూలే వ్యాసం) - 1906: చరిత్ర పరిశోధకుడు మారేమండ రామారావు జననం
- 1912: ఆల్బేనియా స్వాతంత్ర్యం పొందింది
- 1922: సమరయోధుడు అరికపూడి రమేష్ చౌదరి జననం
- 1923: భోగరాజు పట్టాభిసీతారామయ్యచే ఆంధ్రాబ్యాంకు స్థాపించబడింది
- 1927: విమోచన సమరయోధుడు ఆర్.కేశవులు జననం
- 1927: జైపూర్ పాదం సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ జననం
(ఎర్నికోఫెర్మి వ్యాసం) - 1960: మారిటేనియా ఫ్రాన్స్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
- 1964: నాసా (NASA)చే మెరైనర్-4 ప్రయోగించబడింది
- 1975: ఈస్ట్ తైమూర్ పోర్చుగల్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
- 2001: సమరయోధుడు వందేమాతరం రామచంద్రారావు మరణం
- 2013: విప్లవకవి మండేసత్యం మరణం
- 2015: వాతావరణంపై CoP-21 సదస్సు పారిస్‌లో ప్రారంభమైంది
- 2017: ప్రపంచ పారిశ్రామికవేత్తల 8వ శిఖరాగ్ర సదస్సు హైదరాబాదులో ప్రారంభమైంది
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి