21, నవంబర్ 2014, శుక్రవారం

కాలరేఖ 1940 (Timeline 1940)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • అక్టోబరు 19: గోండు వీరుడు కొమురం భీం మరణం.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 20: సినీనటుడు మరియు రాజకీయ నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం.
  • జనవరి 22: గిడుగు రామమూర్తి మరణం.
  • అక్టోబరు 7: పానుగంటి లక్ష్మీ నరసింహారావు మరణం.
  • అక్టోబరు 20: ఉరవకొండలో సత్యసాయిబాబా అవతార పురుషుడిగా ప్రకటన.
భారతదేశము
  • జనవరి 12: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.వీరప్ప మొయిలీ జననం.
  • జనవరి 15: అన్నాహజారే జన్మించారు.
  • మే 22: క్రికెట్ క్రీడాకారుడు ఇ.ఏ.ఎస్.ప్రసన్న జననం.
  • జూన్ 21: ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు డా.హెగ్డేవార్ మరణించారు.
  • జూలై 21: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శంకర్ సిన్హ్ వాఘేలా జననం.
  • ఆగస్టు 8: క్రికెట్ క్రీడాకారుడు దిలీప్ సర్దేశాయ్ జననం.
  • డిసెంబరు 12: రాజకీయ నాయకుడు శరద్ పవార్ జననం.
ప్రపంచము
  • ఏప్రిల్ 1: కెన్యా పర్యావరణవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వంగరి మాథై జన్మించింది.
  • మే 10: చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
  • అక్టోబరు 23: బ్రెజిల్ ఫుట్‌బాల్ ఆటగాడు పీలే జననం
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక