చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 17
- 1556: అక్బర్ కాలంలో ప్రముఖ కవిగా పేరుపొందిన అబ్దుల్ రహీం ఖాన్-ఇ-ఖానా జననం
- 1645: నూర్జహాన్ మరణం
- 1778: బ్రిటన్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త సర్ హంఫ్రీ డేవీ జననం
- 1903: రైట్ బ్రదర్శ్‌చే తొలి విమానం ఆకాశంలో ఎగిరింది
- 1905: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఉప రాష్ట్రపతిగా పనిచేసిన మహమ్మద్ హిదయతుల్లా జననం (భారతదేశ ఉప రాష్ట్రపతుల జాబితా)
- 1907: ఉగ్యెన్ వాంగ్‌చుక్ భూటాన్ తొలి రాజుగా పదవిలోకి వచ్చాడు
- 1908: అమెరికాకు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విల్లార్డ్ లిబ్బీ జననం
- 1910: ప్రవాస భారతీయ అధ్యాత్మిక గురువు ఏక్‌నాథ్ ఈశ్వరన్ జననం
- 1914: భారత్‌కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ముస్తాక్ అలీ జననం (భారతదేశ ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల జాబితా)
- 1927: భారత సమరయోధుడు రాజేంద్ర లాహిరి ఉరిశిక్షకు గురైనాడు (భారతదేశ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుల జాబితా)
- 1928: భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులు బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్‌ను హతమార్చారు
- 1938: ఒట్టోహాన్‌చే యురేనియం మూలకం నుంచి న్యూక్లియర్ ఫిషన్ కనుగొనబడింది
(భోగరాజు పట్టాభి సీతారామయ్య వ్యాసం)
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి