12, నవంబర్ 2014, బుధవారం

కాలరేఖ 1910 (Timeline 1910)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • ఫిబ్రవరి 9: నిజాం విమోచన ఉద్యమకారుడు ఉమ్మెత్తల కేశవరావు జననం.
ఆంధ్రప్రదేశ్
  • జనవరి 2: ప్రముఖ సాహితీవేత్త శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) జననం.
  • ఆగస్టు 9: తెలుగు సినిమా నటుడు రేలంగి వెంకట్రామయ్య జననం.
భారతదేశము
  • మార్చి 23: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రామమనోహర్ లోహియా జన్మించారు.
  • ఆగస్టు 26: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా జననం.
  • సెప్టెంబరు 8: రచయిత, తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ జననం.
  • అక్టోబరు 19: భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ జన్మించారు.
  • డిసెంబరు 4: రాష్ట్రపతిగా పనిచేసిన ఆర్.వెంకట్రామన్ జన్మించారు.
ప్రపంచము
  • మే 6: బ్రిటీష్ రాజు ఎడ్వర్డ్-7 మరణం.
  • మే 27: ప్రముఖ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కాక్ మరణించారు.
  • అక్టోబర్ 30: రెడ్ క్రాస్ సంస్థ స్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ మరణం.
  • డిసెంబరు 29: ప్రముఖ ఆర్థికవేత్త రోనాల్డ్ కోస్ జననం.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక