14, నవంబర్ 2014, శుక్రవారం

కాలరేఖ 1927 (Timeline 1927)


కాలరేఖ 1927 (Timeline 1927) 
 • ఫిబ్రవరి 28: ఉప రాష్ట్రపతిగా పనిచేసిన కృష్ణకాంత్ జన్మించారు.
 • జూన్ 24: తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య జననం.
 • జూన్ 27: కాళ్ళకూరి నారాయణరావు జననం. 
 • జూలై 1: ప్రధానమంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్ జన్మించారు.
 • జూలై 3: తెలుగు రచయిత బలివాడ కాంతారావు జననం.
 • జూలై 5: తెలుగు కథారచయిత రావూరి భరధ్వాజ జన్మించారు.
 • జూలై 9: గుమ్మడి వెంకటేశ్వరరావు జననం.
 • జూలై 20: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు కొత్త జంబులరెడ్డి జన్మించారు.
 • జూలై 30: గుజరాత్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మాధవ్‌సింగ్ సోలంకి జననం
 • ఆగస్టు 23: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి జన్మించారు.  
 • ఆగస్టు 21: ఉత్తరప్రదేశ్, ఒరిస్సా గవర్నరుగా పనిచేసిన భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి జన్మించారు.
 • ఆగస్టు 24: తెలుగు సినిమా నటీమణి అంజలీదేవి జననం.
 • ఆగస్టు 26: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు బుసాని బాబూరావు జననం. 
 • ఆగస్టు 26: హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేసిన బన్సీలాల్ జన్మించారు.
 • అక్టోబరు 1: సినీనటుడు శివాజీ గణేషణ్ జన్మించారు.  
 • అక్టోబరు 20: కవి గుంటూరు శేషేంద్రశర్మ జననం. 
 • నవంబర్ 8: లాల్ కృష్ణ అద్వానీ జన్మించారు.
 • నవంబరు 9: రచయిత్రి మాగంటి అన్నపూర్ణాదేవి జననం.
 • నవంబరు 28: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు ఆర్.కేశవులు జన్మించారు.

అవార్డులు

ఇవి కూడా చూడండి: చరిత్రలో ఈ రోజు (తేదీవారీగా సంఘటనలు), కాలరేఖలు (సంవత్సరం వారీగా సంఘటనలు)విభాగాలు: వార్తలు, 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక