3, సెప్టెంబర్ 2014, బుధవారం

కాలరేఖ 1964 (Timeline 1964)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • మే 7: ప్రసిద్ద రంగస్థల నటి పసుపులేటి కన్నాంబ మరణించింది.
  • జూన్ 24: ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి జన్మించింది.
ఆంధ్రప్రదేశ్
  • ఫిబ్రవరి 29: ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టారు.
  • నవంబర్ 25: ద్వారం వెంకటస్వామి నాయుడు మరణించాడు.
భారతదేశము
  • ఏప్రిల్ 3: భారత క్రికెట్ క్రీడాకారుడు అజయ్ శర్మ జన్మించాడు.
  • మే 20: అథ్లెటిక్స్ క్రీడాకారిణి పి.టి.ఉష జన్మించింది.
  • మే 27: జవహర్‌లాల్ నెహ్రూ మరణం, తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా బాధ్యతలు చేపట్టారు.
  • జూన్ 9: లాల్ బహదూర్ శాస్త్రి భారత ప్రధానమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.
  • జూలై 13: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్ చటర్జీ జన్మించాడు.
ప్రపంచము
  • అక్టోబర్ 5: రెండవ అలీన దేశాల సదస్సు కైరోలో ప్రారంభమైనది.
  • డిసెంబర్ 31: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు విన్‌స్టన్ బెంజిమన్ జన్మించాడు.
క్రీడలు
  • అక్టోబర్ 10: 18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక