14, నవంబర్ 2014, శుక్రవారం

కాలరేఖ 1928 (Timeline 1928)


కాలరేఖ 1928 (Timeline 1928)
 • మార్చి 31: ప్రముఖ కవిపండితుడు కపిలవాయి లింగమూర్తి  జన్మించారు.
 • జూన్ 10: ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం.
 • జూన్ 13: ప్రముఖ ఆర్థికవేత్త జాన్ నాష్ జననం.
 • జూన్ 20: కవి ఆలూరు భుజంగ రావు మరణంచారు. 
 • జూలై 10: భారతదేశపు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ అమరేశ్వరి జననం.
 • జూలై 28: 9వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఆంస్టర్‌డాంలో ప్రారంభమయ్యాయి.
 • నవంబరు 7: నిజాం వ్యతిరేక పోరాట ఉద్యమకారుడు ఎం.ఎల్.నరసింహారావు జన్మించారు.
 • నవంబరు 27: జాతీయోద్యమ నాయకుడు లాలాలజపతి రాయ్ మరణించారు.
 • డిసెంబరు 20 : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మోతీలాల్ ఓరా జననం  
 • డిసెంబరు 31: తెలుగు సినిమా నటుడు కొంగర జగ్గయ్య జననం.
 •  
అవార్డులు

ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక