చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 8
- 1721: మరాఠా సామ్రాజ్యపు ప్రముఖ పీష్వా బాలాజీ బాజీరావ్ జననం
- 1765: కాటన్ జిన్ (cotton gin) రూపకర్త ఎలీ విట్నీ జననం
- 1894: ప్రముఖ కార్టూనిస్ట్, పొపెయె (Popeye) సృష్టికర్త ఈ.సి.సెగార్ జననం
- 1900: నృత్య కళాకారుడు ఉదయ్ శంకర్ జననం
- 1935: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర జననం
- 1942: భారత క్రికెట్ క్రీడాకారుడు హేమంత్ కనిత్కర్ జననం
- 1946: భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది
- 1967: భారత తొలి జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్.కల్వరి జలప్రవేశం చేయబడింది
- 1971: ఇండో-పాక్ యుద్ధం: భారత నౌకాదళం కరాచిపై దాడిచేసింది
- 1978: ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా పనిచేసిన గోల్డామీర్ మరణం
- 2010: నిజాంపై బాంబులు వేసి సంచలనం సృష్టించిన ప్రముఖ విమోచన ఉద్యమకారుడు నారాయణరావు పవార్ మరణం
- 2014: ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసుడు నేదునూరి కృష్ణమూర్తి మరణం
- 2018: తెలంగాణకు చెందిన కిన్నెర వాద్యకారిణి డక్కలి బాలమ్మ మరణం
- 2019: చైనాలో తొలి కోవిడ్-19 కేసు నిర్థారణ అయింది
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి