అధికారికంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలువబడే చైనా దేశం భౌగోళికంగా ఆసియాలో అతిపెద్ద దేశం మరియు జనాభాలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశము. 22 ప్రావిన్సులు ఉన్న ఈ దేశంలో షాంఘై, బీజింగ్, చాంగ్‌కింగ్, గాంగ్జూ, షెంజెన్, తియాంజిన్, వూహాన్ పెద్ద నగరాలు. దేశ రాజధాని బీజింగ్. యాంగ్జీ మరియు ఎల్లో నదులు దేశం గుండా ప్రవహిస్తున్నాయి. చైనా చాలా ప్రాచీన చరిత్రను కలిగియుంది. క్రీ.శ.2వ శతాబ్ది నుంచి పలు తాజవంశాలు చైనా భూభాగాన్ని పాలించాయి. 1912లో క్వింగ్ వంశం అంతమై రిపబ్లి ఆఫ్ చైనా ఏర్పడింది. 1949 నుంచి కమ్యూనిస్ట్ పార్టీ అధికారం చెలాయిస్తోంది. 1978 తర్వాత చైనా ఆర్థికవ్యవస్థ పురోగతిలో ఉంది. ఇది భద్రతామండలి శాశ్వత దేశాలలో ఒకటి.
భౌగోళికం, సరిహద్దులు: చరిత్ర: . ఆర్థికం: క్రీడలు:
= = = = =
|
Tags: China Essay in Telugu, China information in Telugu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి