1, సెప్టెంబర్ 2014, సోమవారం

కాలరేఖ 1967 (Timeline 1967)


కాలరేఖ 1967 (Timeline 1967)
  • జనవరి 15: సినీనటి భానుప్రియ జన్మించింది.
  • మార్చి 17: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరంచారు.
  • ఏప్రిల్ 5: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జోసెఫ్ ముల్లర్ మరణించారు. 
  • మే 1: ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టారు.
  • మే 13: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని చేపట్టారు.
  • మే 15: హిందీ సినీనటి మాధురీ దీక్షిత్ జన్మించింది.
  • సెప్టెంబర్ 14: హైదరాబాదు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మరణించారు.
  • అక్టోబర్ 12: ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామమనోహర్ లోహియా మరణించారు.
  • అక్టోబర్ 24: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఇయాన్ బిషప్ జన్మించాడు.
  • నవంబరు 13: సినీనటి జుహీచావ్లా జననం
  • నవంబర్ 14: ప్రముఖ భారతక్రికెట్ క్రీడాకారుడు సి.కె.నాయుడు మరణించారు.
  • నవంబర్ 26: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జన్మించాడు.
అవార్డులు
  • జ్ఞానపీఠ పురస్కారం : కె.వి.పుట్టప్ప, ఉమాశంకర్ జోషి
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
  • మిస్ ఇండియా: జుహీచావ్లా,
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక