7, డిసెంబర్ 2020, సోమవారం

డిసెంబరు 7 (December 7)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 7
  • సైనికదళాల పతాక దినోత్సవం
  • అంతర్జాతీయ పౌరవిమానయాన దినోత్సవం
  • క్రీ.పూ.43: రోమన్ తత్వవేత్త సిసిరో మరణం
  • 1758: చందుర్తి యుద్ధం జరిగింది
  • 1856: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో తొలి వితంతు పునర్వివాహం జరిగింది
  • 1894: ఫ్రెంచి వ్యాపారవేత్త, సూయజ్ కాలువ సహ నిర్మాణకర్త ఫెర్డినాండ్ డి లాసేప్స్ మరణం
  • 1896: సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
  • 1936: ఆస్ట్రేలియన్ క్రికెటర్ జాక్ ఫింగిల్టన్ టెస్ట్ మ్యాచ్ 4 వరుస ఇన్నింగ్సులలో సెంచరీలు చేసిన తొలి వ్యక్తిగా అవతరించాడు
  • 1941: రెండో ప్రపంచయుద్ధం సమయంలో జపాన్ పెరల్ హార్బర్‌పై దాడిచేసింది

(ఐక్యరాజ్యసమితి వ్యాసం)

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి