22, జులై 2020, బుధవారం

ఎల్.రమణ (L.Ramana)

ఎల్.రమణ
జననంసెప్టెంబరు 4, 1961
స్వస్థలంజగిత్యాల
రంగంరాజకీయాలు
పదవులురాష్ట్ర మంత్రి, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు,
జగిత్యాల జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన ఎల్.రమణ సెప్టెంబరు 4, 1961న జగిత్యాలలో జన్మించారు. 1994లో తొలిసారిగా టి.జీవన్‌రెడ్డిపై గెలుపొంది జగిత్యాల నుంచి శాసనసభకు ఎన్నికై రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. 1996లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2009లో మళ్ళీ జగిత్యాల నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.



ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: జగిత్యాల జిల్లా ప్రముఖులు, జగిత్యాల మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి