6, డిసెంబర్ 2020, ఆదివారం

డిసెంబరు 6 (December 6)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 6
  • పౌరరక్షణ దినోత్సవం
  • 1421: బ్రిటీష్ రాజు హెన్రీ-6 జననం
  • 1732: ఈస్టిండియా కంపెనీ తొలి గవర్నరుగా పనిచేసిన వారెన్ హేస్టింగ్ జననం
  • 1823: జర్మనీకి చెందిన భాషావేత్త మాక్స్ ముల్లర్ జననం
  • 1898: స్వీడిష్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గున్నార్ మిర్థాల్ జననం
  • 1917: ఫిన్లాండ్ రష్యా నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1921: ఐర్లాండ్ స్వాతంత్ర్యం పొందింది
  • 1937: ప్రముఖ తెలుగు సినినటి సావిత్రి జననం (ప్రముఖ తెలుగు సినీనటుల పట్టిక)
 
(
భారత రాజ్యాంగ నిర్మాతగాఅంబేద్కర్ వ్యాసం)
  • 1973: నిజాం విమోచన ఉద్యమకారుడు రాంమూర్తినాయుడు మరణం
  • 1990: మలేషియా తొలి ప్రధానమంత్రిగా పనిచేసిన టుంకు అబ్దుల రెహ్మాన్ మరణం
  • 1991: ఆంగ్ల ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గహీత రిచర్డ్ స్టోన్ మరణం
  • 1992: అయోధ్యలో కరసేవకులచే బాబ్రీమసీదు కూలగొట్టబడింది
  • 2013: దక్షిణాఫ్రికా స్వాతంత్ర్యయోధుడు, తొలి అధ్యక్షుడు నెల్సన్ మండేలా జననం
  • 2017: జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా అధికారికంగా గుర్తించింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి