30, డిసెంబర్ 2020, బుధవారం

గణపతిరావు దేవజీ తపాసె (Ganpatrao Devji Tapase)

గణపతిరావు దేవజీ తపాసె
జననం
అక్టోబరు 30, 1909
రంగం
సమరయోధుడు, రాజకీయ నాయకుడు
పదవులు
2 రాష్ట్రాలకు గవర్నరు
మరణం
అక్టోబరు 3, 1992
సమరయోధుడిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన గణపతిరావు దేవజీ తపాసె అక్టోబరు 30, 1909న జన్మించారు. 1946, 1952లలో బొంబాయి శాసనసభకు ఎన్నికయ్యారు. 1962-68 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినారు. 1977 నుంచి 80 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, 1982-84 కాలంలో హర్యానా గవర్నరుగా పనిచేశారు. అక్టోబరు 3, 1992న ముంబాయిలో మరణించారు. ఈయన ఆత్మకథ పేరు From Mudhouse to Rajbhavan.


ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: మహారాష్ట్ర ప్రముఖులు, ఉత్తరప్రదేశ్ గవర్నర్లు, హర్యానా గవర్నర్లు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి