4, అక్టోబర్ 2020, ఆదివారం

అక్టోబరు 3 (October 3)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 3
  • 1903: హైదరాబాదు విమోచనొద్యమంలో ప్రముఖపాత్ర వహించిన స్వామీ రామానందతీర్థ జననం
  • 1919: అమెరికన్ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జేమ్స్ బుకానన్ జననం
  • 1926: విమోచనోద్యమకారుడు నారాయణరావు పవార్ జననం
  • 1932: ఇరాక్ ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1952: ఇంగ్లాండ్ అణుపరీక్ష జర్పిన మూడో దేశంగా అవతరించింది
  • 1953: భారత రాజ్యాంగసభ సభ్యుడైన అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మరణం.
  • 1965: సినీనటి రాధ జన్మించింది
  • 1978: భారత్‌లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది
  • 1990: తూర్పు, పశ్చిమ జర్మనీలు విలీనమనమై ఐక్య జర్మనీ ఏర్పడింది
  • 1992: చరిత్ర పరిశోధకుడు దిగవల్లి వెంకటశివరావు మరణం
  • 2006: సినీనటి ఇ.వి.సరోజ మరణం
  • 2010: ఢిల్లీలో 19వ కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమయ్యాయి
  • 2010: గద్దర్ చే తెలంగాణ ప్రజాఫ్రంట్ స్థాపించబడింది.
  • 2020: దేశంలోనే అతి పొడవైన సొరంగమార్గం (అటల్ టన్నెల్) హిమాలయాల్లోని రోహ్‌తాంగ్‌లో  ప్రధానమంత్రి నరేంద్రమోడిచే ప్రారంభించబడింది 

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక