30, డిసెంబర్ 2020, బుధవారం

డిసెంబరు 30 (December 30)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 30
  • 1865: ఆంగ్లరచయిత రుడ్‌యార్డ్ కిప్లింగ్ జననం
  • 1887: సమరయోధుడు కె.ఎం.మున్షీ (ఘన్‌శ్యాం వ్యాస) జననం
  • 1906: బ్రిటీష్ ఇండియా కాలంలో ఢాకాలో ముస్లింలీగ్ పార్టీ అవతరించింది
  • 1922: సోవియట్ యూనియన్ ఏర్పడింది
  • 1927: ఆసియాలో తొలి సబ్‌వే లైన్ (గింజా లైన్) జపాన్ రాజధాని టోక్యోలో ప్రారంభమైంది
  • 1935: భారతదేశ ప్రముఖ చదరంగం ఆటగాడు మాన్యువెల్ ఆరన్ జననం
  • 1948: భారత క్రికెట్ క్రీడాకారుడు సురీందర్ అమర్‌నాథ్ జననం (భారత ప్రముఖ క్రికెట్ క్రీడాకారుల జాబితా)
  • 1964: దర్శి చెంచయ్య మరణం
  • 1968: ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణం
  • 1968: హాట్ మెయిల్ (ఈమెయిల్) సర్వీసు సహ-వ్యవస్థాపకుడు సబీర్ భాటియా జననం
  • 1971: భారత భౌతిక శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ మరణం
  • 1972: సినీనటుడు చిత్తూరు నాగయ్య మరణం (తెలుగు సినీనటుల జాబితా)
  • 1985: ముల్కీ సమస్య పరిష్కారంకై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జీ.వో.610ను జారీచేసింది
  • 1992: చిత్రకారుడు వడ్డాది పాపయ్య మరణం
  • 2006: ఇరాక్ అధ్యక్షుడిగా పనిచేసిన సద్దాం హుస్సేన్‌కు ఉరిశిక్ష విధించబడింది
  • 2018: ప్రముఖ బెంగాలీ సినిమా దర్శకుడు మృణాల్ సేన్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి