27, అక్టోబర్ 2020, మంగళవారం

అక్టోబరు 30 (October 30)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 30
  • ప్రపంచ పొదుపు దినోత్సవం
  • 1485: హెన్రీ-7 బ్రిటీష్ సింహాసనం అధిష్టించాడు (ట్యూడర్ వంశ పాలన ప్రారంభం)
  • 1683: బ్రిటీష్ చక్రవర్తి జార్జి-2 జననం
  • 1735: అమెరికా రెండో అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఆడమ్స్ జననం
  • 1817: సైమన్ బొలీవర్ వెనిజులా అధ్యక్షుడైనాడు

  • 1909: భారత అణుశాస్త్రవేత్త హోమి-జె-భాభా జననం
  • 1910: రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనాంట్ మరణం
  • 1928: అమెరికాకు చెందిన సూక్ష్మ జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డేనియల్ నాథన్స్ జననం
  • 1930: అమెరికాకు చెందిన కుబేరుడు వారెన్ బఫెట్ జననం
  • 1949: భాజపా నాయకుడు ప్రమోద్ మహాజన్ మహబూబ్‌నగర్‌లో జననం
  • 1960: అర్జెంటీనాకు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డీగో మారడోనా జననం
  • 1962: వెస్టీండీస్ క్రికెటర్ కోర్ట్‌నీ వాల్ష్ జననం
  • 1975: జర్మన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గుస్తావ్ లుడ్విగ్ హెర్ట్స్ మరణం
  • 1984: సాహితీవేత్త వానమామలై వరదాచార్యులు మరణం.
  • 1990: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వి.శాంతారాం మరణం
  • 1992: ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య జననం
  • 2014: పాలస్తీనాను అధికారికంగా ఆమోదించిన తొలి ఈయూ దేశంగా స్వీడన్ అవతరించింది

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక