11, డిసెంబర్ 2020, శుక్రవారం

పాలో రొస్సీ (Paolo Rossi)

జననం
సెప్టెంబరు 23, 1956
రంగం
ఫుట్‌బాల్ క్రీడాకారుడు
దేశం
ఇటలీ
మరణం
డిసెంబరు 9, 2020
ఇటలీకి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా పేరుపొందిన పాలో రొస్సీ సెప్టెంబరు 23, 1956న ఇటలీలోని ప్రోటోలో జన్మించాడు. 1986 ఫీఫా కప్‌లో ఇటలీ ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఇటలీకి కప్ సాధించిపెట్టాడు. 1986 ఫీఫా కప్‌లో అత్యధికంగా 6 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ అవార్డు పొందడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది టోర్మమెంటుగా కూడా ఎంపికైనాడు. 1986లోనే యూరోపియన్ ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా పొందాడు. 
 
ఫీఫా చరిత్రలో ఇటలీ తరఫున అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ముగ్గురులో ఒకరిగా నిలిచిన రొస్సీ మొతం తన కెరీర్‌లో 20 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. 2004లో పీలే ప్రకటించిన 125 జీవించియున్న అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళ జాబితాలో రొస్సీ స్థానం పొందాడు. డిసెంబరు 9, 2020న ఇటలీలోని సియెన్నాలో మరణించాడు.
 
 
 
ఇవి కూడా చూడండి:
  • ఇటలీ ప్రముఖులు,
  • ఇటలీ ఫుట్‌బాల్ జట్టు,
  • 1986 ప్రపంచకప్ ఫుట్‌బాల్,
  • ప్రపంచ ప్రఖ్యాతి ఫుట్‌బాల్ క్రీడాకారులు,


హోం
విభాగాలు: ఇటలీ ప్రముఖులు,  ప్రపంచ ప్రఖ్యాతి ఫుట్‌బాల్ క్రీడాకారులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి