చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 11
- యునిసెఫ్ దినోత్సవం
- అంతర్జాతీయ పర్వత దినోత్సవం
- 1816: ఇండియానా అమెరికాలో 19వ రాష్ట్రంగా చేరింది
- 1843: జర్మనీకి చెందిన సూక్ష్మజీవ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ కోచ్ జననం
- 1881: తెలుగు ప్రాంతంలో తొలి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగింది
- 1882: ప్రముఖ తమిళ కవి, సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి జననం
- 1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు
- 1922: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దిలీప్ కుమార్ జననం
- 1931: ఆచార్య రజనీష్ (ఓషో) జననం
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి