30, ఆగస్టు 2014, శనివారం

కాలరేఖ 1956 (Timeline 1956)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • ఫిబ్రవరి 1: ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్యనటుడు బ్రహ్మానందం జన్మించారు.
  • నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
  • నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పదవిని చేపట్టారు.
భారతదేశము
  • జనవరి 26: భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి డయానా ఎడుల్జీ జన్మించింది.
  • ఫిబ్రవరి 19: ఆచార్య నరేంద్ర దేవ్ మరణించారు.
  • మార్చి 8: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరంచారు.
  • ఏప్రిల్ 6: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు దిలీప్ వెంగ్‌సర్కార్ జన్మించాడు.
  • డిసెంబర్ 6: భారత రాజ్యాంగ రూపశిల్పి బి.ఆర్.అంబేద్కర్ మరణించారు.
ప్రపంచము
  • ఫిబ్రవరి 15: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ జన్మించాడు.
  • మే 28: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు జెఫ్ డుజాన్ జన్మించాడు.
  • జూన్ 6: స్వీడన్ కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు జాన్ బోర్గ్ జన్మించాడు.
  • అక్టోబర్ 18: ప్రముఖ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా జన్మించింది.
క్రీడలు
  • .నవంబర్ 22: 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక