18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సెప్టెంబరు 23 (September 23)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 23
  • సౌదీ అరేబియా జాతీయ దినం
  • క్రీ.పూ.63: మొదటి రోమన్ చక్రవర్తి ఆగస్టస్ జననం
  • 1215: కుబ్లై ఖాన్ జననం
  • 1902: రంగస్థల నటుడు స్థానం నరసింహారావు జననం
  • 1908: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత రాంధారి సింగ్ దినకర్ జననం
  • 1917: భారతదేశ మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ జననం
  • 1923: సంగీతకారుడు ఈమని శంకరశాస్త్రి జననం
  • 1934: ప్రముఖ విద్యావేత్త పేర్వారం జగన్నాధం జననం
  • 1939: ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ మరణం
  • 1946: నెప్ట్యూన్ గ్రహం కనుగొనబడింది
  • 1952: భారత క్రికెట్ క్రీడాకారుడు అంశుమన్ గైక్వాడ్ జననం
  • 1996: సినీనటి సిల్క్‌స్మిత మరణం
  • 2002: మోజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ తొలి పబ్లిక్ వర్షన్ విడుదలైంది
  • 2004: ప్రముఖ శాస్త్రవేత్త రాజారామన్న మరణం
  • 2018: కేంద్ర ఆరోగ్య భీమాపథకం ఆయుష్మాన్‌భారత్ ప్రారంభించబడింది

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక