జనవరి 15, 2001న మొదటగా ఆంగ్లభాషలో వికీపీడియా అంతర్జాల విజ్ఞానసర్వస్వంను జిమ్మీవేల్స్, లారీసాంగర్ ఆరంభించిన పిదప పలు ఇతర భాషలలో కూడా వికీపీడియాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా వెన్న నాగార్జున కృషితో డిసెంబరు 10, 2003న తెలుగు వికీపీడియా (తెవికీ) ఆవిర్భవించింది. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే వికీపీడియా. అక్టోబరు 2020 నాటికి తెలుగు వికీపీడియాలో 69,600 వ్యాసాలు, 13,400 ఫోటోలు ఉన్నాయి. 2007-2009 కాలంలో తెలుగు వికీపీడియా బాగా అభివృద్ధి చెందింది. నాణ్యమైన వ్యాసాలు వెలువడే ఆ కాలంలో ఆదరణ కూడా చక్కగా ఉండేది. కాని క్రమక్రమంగా కొందరు సభ్యుల ధోరణి ఏకపక్షంగా మారడం, తమ వాదనే నెగ్గాలనే వాదనకు పట్టుపడటం, నాణ్యతను దిగజార్చడం, వాసికి కాకుండా రాసికే ప్రాధాన్యత ఇవ్వడం, చర్చలలో హుందాతనం కోల్పోవడం, తిట్లు - వెక్కిరింపులు - హేళనగా మాట్లాడటం తదితర అసహజ చర్యల వల్ల తెవికీ దిగజారుడు మొదలైంది. దీనికి తోడు వ్యాసాల నాణ్యత కూడా దిగజారడంతో క్రమక్రమంగా తెవికీ ప్రభ దిగజారి 2020 నాటికి ఆదరణ కోల్పోయింది. నిర్వహణ లోపం వల్ల తెలుగు వికీపీడియా జూన్ 20, 2021న చచ్చిపోయింది. తెలుగు వికీపీడియా చరిత్ర: తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టిన ఘనత అప్పట్లో (2003లో) బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జునకు దక్కుతుంది. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం అంతర్జాలంలో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామనే దానికి సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించడంతో తెవికీ డిసెంబరు 10, 2003న ఆవిర్భవించింది. 2003 డిసెంబరులో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. నాగార్జున తెలుగు సమాచార సమూహములలో ప్రచారం చేయడం ప్రారంభించగా, ఆయన ప్రయత్నం మూలంగా క్రమక్రమంగా సభ్యులు చేరడం ఆరంభించారు. రావు వేమూరి, మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతను నిర్వహిస్తున్న కట్టామూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. ఆ తరువాత చావాకిరణ్, వైజాసత్య, మాకినేని ప్రదీపు మొదలైన వారి విశేష కృషితో మరింత ముందుకు సాగింది. 2005లో జూలైలో వైజాసత్య కృషితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల గురించిన సమాచారం తెలుగులో అంతర్జాలంలో చదువుకొనగలిగిన అవకాశం పాఠకులకు కలిగింది. 2005 సెప్టెంబరులో విశేషవ్యాసం, మీకు తెలుసా, చరిత్రలో ఈ రోజు శీర్షికలు ప్రారంభమైనాయి. ప్రదీప్ కృషితో ప్రతి మండల వ్యాసంలో పట్లు చేర్చబడ్డాయి. ఆ తరువాత వీవెన్ కృషితో తెవికీ రూపురేఖలు సుందరంగా తయారైంది. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన కాజా సుధాకరబాబు (కాసుబాబు), చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైన వారికృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలయ్యాయి. బ్లాగేశ్వరుడు, విశ్వనాధ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో కృషి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. చంద్రకాంతరావు కృషి ఆర్థికశాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. టి.సుజాత నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషి చేశారు. చిట్కాలను, ప్రకటనలపై దేవా, ఇస్లాము వివరాలపై అహ్మద్ నిసార్ కృషి చేశారు. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక అక్టోబరులో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమైంది. కాసుబాబు ఈ శీర్షికలను దాదాపు ఐదేళ్లు ఒక్కడే నిర్వహించడం విశేషం. వీటిని కొంత కాలం చంద్రకాంతరావు, అర్జునలు కొనసాగించగా 2013 నుండి కె.వెంకటరమణ, రవిచంద్ర నిర్వహిస్తున్నారు. రైల్వే వ్యాసాలపై జి.వి.ఆర్.కె.ప్రసాద్, శాస్త్ర-సాంకేతికాలపై వై.వి.ఎస్.రెడ్డి కృషి కూడా మెచ్చుకోతగింది. కాని తెవికీలో బాగా కృషి చేస్తున్న వీరిపై ఓర్వలేని చదువరి బలవంతంగా రచనలు ఆపివేయించి తన వెధవ తనాన్ని చాటిచెప్పాడు. తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో తెవికీ వార్త జూలై 1, 2010న ప్రారంభమైంది కాని 8 సంచికలు తరువాత ఆగిపోయింది. 2011 లో వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. 2013 అక్టోబరు 22న సి.చంద్రకాంతరావుచే తెవికీ నిర్వహణ బ్లాగు ప్రారంభమైంది. కొత్తవారికే కాకుండా తెవికీ నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని తెల్పుట ఈ బ్లాగు ప్రారంభించుట ప్రధాన ఉద్దేశ్య్ం (తెవికీ లింకు). 2013 నవంబరులో గ్రామ వ్యాసాలలో గణాంకాలు చేర్చే పని ప్రారంభమైంది. అదే సం.లో తెవికీ ప్రారంభమై పదేళ్ళు పూర్తయిన సందర్భంగా పదిమందికి "కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం" ప్రధానం చేయబడింది. నూనె వ్యాసాలపై పాలగిరి రాసిన విశేష వ్యాసాలు పాఠకాదరణ పొందాయి. 2015లో తిరుపతిలో జరిగిన 11వ వార్షికోత్సవానికి సంబంధించిన నిధుల వినియోగంపై సభ్యుల మధ్య వాదవివాదాలు జరిగాయి. 2015 ప్రాంతంలో కొందరు సభ్యులు దిద్దుబాట్లు పెంచుకోవాలనే మోజుతో గ్రామవ్యాసాలపై దండెత్తుతూ ఖాళీవిభాగాలు చేర్చడం, అవనసర మార్పులు చేయడం, బాటుతో చేర్చాల్సిన మార్పులు, చేర్పులు మానవీయంగా చేయడం, నాణ్యతకు కాకుండా కేవలం దిద్దుబాట్ల సంఖ్యకే ప్రాధాన్యత ఇవ్వడంతో తెవికీ నాణ్యత ఈ కాలంలో దారుణంగా పడిపోయింది. తెవికీలో లక్షల దిద్దుబాట్లు చేసినవారు కూడా ఎలాంటి నాణ్యమైన దిద్దుబాట్లకు ప్రాధాన్యత ఇవ్వలేరు. ఈ విషయంపై చంద్రకాంతరావు పలుమార్లు తీసిన చర్చలు కూడా అసంపూర్తిగా మిగిలాయి. ఒకానొక దశలో చర్చతీసిన సభ్యుడిపై మరియు నాణ్యతకు వ్యతిరేకంగానే దాడులు జరిగాయి. ఒక సభ్యుడైతే ఇప్పటికే కేవలం తన రికార్డులకై మాత్రమే తెవికీని సాధనంగా ఉపయోస్తున్నాడు. ఇదే కాలంలో వ్యాసాల సంఖ్య వేగంగా పెంచే ఉద్దేశ్యంతో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వ్యాస సమాచారంలో చాలా పొరపాట్లు ఉండిపోయాయి. ఆ పొరపాటు ఇంకనూ సరిదిద్దడం జరగలేదు. దేశాల, నగరాల వ్యాసాలలో అధ్యక్షుల/ప్రధానమంత్రుల, మేయర్ల పేర్లు అవసరం లేదని, చురుకైన సభ్యుల కొరత కారణంగా వాటిని తాజాకరణ చేసేంత శక్తిసామర్థ్యాలు తెవికీకి లేవని చంద్రకాంతరావు చెప్పిన విషయాలు ఇప్పడు నిజమౌతున్నాయి. ఇప్పటికీ చాలా వ్యాసాలలో పాత సమాచారమే మిగిలిపోయింది. మరణించిన వ్యక్తులను కూడా జీవించినవారుగా, పదవులలో ఉన్నవారుగా తెవికీ వ్యాసాలు చెబుతున్నాయి. (2015లోనే తెవికీలోని తప్పులపై చంద్రకాంతరావు రచ్చబండలో పెట్టిన చెప్పుకోండి చూద్దాం క్విజ్ చూడండి). 2019 నుంచి తెవికీలో మరో సమస్య మొదలైంది. ప్రధాన సభ్యుల మధ్యన గ్రూపిజం ఉన్నట్లుగా చర్చల ద్వారా వ్యక్తమౌతోంది. దానికి అసలైన కారణాలు ఏమిటో చాలా సభ్యులకు తెలయకపోయిననూ ఆధిపత్య ధోరణి ప్రధాన కారణంగా చర్చలలో వ్యక్తమైంది. 2020లో చిన్న వ్యాసాలను పెద్ద వ్యాసాలుగా చేసే పనిలో నాణ్యత దిగజారి పాఠకులకు శ్రమగా మిగిలింది. ఇటీవలి కాలంలో అర్జునరావు మరియు వెంకటరమణ తెవికీలో చేస్తున కృషి ప్రశంసనీయం. తెవికీలోని లోపాలను బయటపెడుతూ చంద్రకాంతరావు తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మషేష్ కుమార్ కూడా 2020లో తెవికీలో చురుకుగా ఉంటూ తెవికీ లోటుపాట్లను సున్నితంగా బహిర్గతం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పలు అనవసర ప్రతిపాదనలు చేయడం, చాలా చర్చలకు సరైన ఫలితాన్ని ప్రకటించక నియమాలను ఉల్లంఘించడం జరుగుతోంది. పనికిమాలిన పాలసీలు చేసి సభ్యుల సమయాన్ని వృధాచేశారు. ఆ పాలసీలను తర్వాత ఏ మాత్రం పట్టించుకోలేరు. ఒకానొకప్పుడు స్వర్ణయుగంగా భాసిల్లిన తెలుగు వికీపీడియా పాఠకుల అభిప్రాయాలకు విరుద్ధంగా కొందరు ప్రవర్తించడంతో నాణ్యత ప్రాధాన్యత ఇచ్చే పలువులు చురుకుదనం తగ్గించడంతో ప్రస్తుత కాలంలో తెవికీ కళ పూర్తిగా తప్పి వెధవ వికీపీడీయాగా మారింది. దినదినానికి ఊబిలో కూరుకుపోతోందన్న భావన కూడా పలు సార్లు తెవికీ చర్చలలో వ్యక్తమైంది. ప్రస్తుతం మాత్రం పూర్తిగా చచ్చిపోయింది. దశాబ్దం క్రితం పలు తెవికీ ప్రముఖుల కృషి ఫలితం నిష్ఫలమైనట్లే. ఇదే విషయాన్ని కొన్నాళ్ళక్రితమే చంద్రకాంతరావు బహిర్గతం చెశారు. ఇప్పుడు అదే నిజమైంది. ప్రస్తుతం గ్రామ వ్యాసాలలో ఉన్న మెజారిటీ సమాచారం పూర్తిగా తప్పుగా ఉంది. ఈ తప్పులను ఉంచడం సరికాదనీ, వ్యాస పరిమాణం తగ్గిననూ నాణ్యమైన మరియు పొరపాటు లేని సమాచారం మాత్రమే ఉంచడం సమంజసమని చంద్రకాంతరావు చెప్పిననూ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. తెవికీ పొరపాట్లు ఎన్నో జరుగుతున్ననూ పట్టించుకోవడం లేదు పైగా పొరపాట్లు
తీసిన సభ్యుడిపైనే ఎదురుదాడికి దిగి తిట్లపురాణం అందుకోవడం తెవికీ
నిర్వాహకుని దిగజారుడు తనానికి ప్రబల నిదర్శనంగా చెప్పవచ్చు. ఇదే విషయాన్ని కొన్నాళ్ళక్రితమే చంద్రకాంతరావు బహిర్గతం చెశారు. చదువరి మరియు పవన్ సంతోష్‌ల వల్లనే తెవికీకి ఈదుర్గతి పట్టిందని స్పష్టంగా తెలుస్తుంది. వేలాదిమంది కృషి ఫలితంగా తయారైన తెలుగు వికీపీడియా కంటే ఒక్కరు మాత్రమే నిర్వహించే బ్లాగులు, యూట్యూబ్‌ల కంటే సరాసరి వ్యాస వీక్షణలు తక్కువగా ఉండుటకు ప్రధాన కారణం పాఠకాదరణ లేకపోవడమే. యాధృచ్ఛికంగా వచ్చే పాఠకులే కాని రిపీటెడ్ వ్యూవర్ల సంఖ్య స్వల్పంగా ఉంది. తెవికీ గ్రాంటుల ద్వారా ఎన్నో సమావేశాలు, శిక్షణలు, వర్క్‌షాపులు చేసిన పిదప కూడా వీక్షకులు పెరగడంలేదు. ప్రతి వ్యక్తి చేతిలో ఇప్పుడు అంతర్జాలంతో కూడిన సాఫ్ట్ ఫోన్ ఉన్ననూ
దశాబ్దం క్రితం నాటితో పోలిస్తే వీక్షణల సంఖ్య బాగా తగ్గిపోయింది. గూగుల్
సెర్చ్‌లో మరియు గూగుల్ మ్యాప్స్‌లోవికీపీడియాకు ప్రాధాన్యత ఉండిననూ పాఠకుల
సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని వ్యాసాలే ప్రధాన కారణంగా
సభ్యుల చర్చల ద్వారా తెలుస్తుంది. తెవికీ తరఫున శిక్షణకై గ్రాంటు తీసుకున్న సభ్యులు ఆ డబ్బు ఏమి చేస్తున్నారో తెలియడం లేదు. ఆ లెక్కలను బహిర్గతపర్చాలి. లేనిచో నిధులు దుర్వినియోగం చేసినట్లుగా పరిగణించి రికవరి చేయించాలి. జూన్ 2021లో తెవికీ చరిత్రలోనే ఎప్పుడు జరగనంత నిర్వహణ పొరపాట్లు జరిగాయి. చిన్న నిర్వహణను కూడా తట్టుకోలేక అనామక సభ్యుల చేత బండబూతులు తిన్ననూ నిర్వాహక హోదాను పట్టుకు వేలాడుతున్నారు. ఒక నిర్వాహకుడైతే కేవలం తన రికార్డులు కోసం అంటే స్వార్థప్రయోజనాలకోసం మాత్రమే తెవికీని సాధనంగా ఉపయోగిస్తున్నాడు. తెవికీలో నిర్వహణ పూర్తిగా నిరాదరణకు గురైంది. దీనితో తేది 20-06-2021న ఆదివారం నాడు తెలుగు భాషాభిమానులు తవికీ (తెలుగు వికీపీడియా) చచ్చిపోయిందని హైదరాబాదులో జరిగిన తెలుగు భాషాభిమానుల సమావేశంలో ప్రకటించారు.. చచ్చిపోయిన తెవికీని మళ్ళీ పట్టాలెక్కించడానికి ప్రముఖ వికీపీడియాన్, తెవికీ త్రిమూర్తులలో ఒకరైన చంద్రకాంతరావు పునరుజ్జీవ ప్రతిపాదన చేసిననూ తెవికీని దారుణంగా దెబ్బతీసిన నిర్వాహకులు తమ పదవులు వదులుకోవడానికి ఇష్టపడకపోవడంతో తెలుగు ప్రజానీకానికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. సంవత్సరాల నుంచి తెలుగు పాఠకులకు ప్రయోజనకరంగ ఉన్న వికీపీడియా ఇక చరిత్రకే పరిమితం కానుంది. ఇన్నేళ్ళ సభ్యుల కృషి కూడా సమాధికే పరిమితమైపోవడం విచారకరం. దీన్ని తాజాకరణతో పాటు మళ్ళీ పూర్వ వైభవానికి చంద్రకాంతరావు ప్రతిపాదించిన పునరుజ్జీవ ప్రతిపాదన సాధ్యమైతే తప్ప భవిష్యత్తులొ తెవికీ కనిపించదు. తెవికీ సర్వనాశనానికి కారకులైన నిర్వాహకులు తమ పదవులకు రాజీనామా సమర్పిస్తె తప్ప ఇది సాధ్యం కాదు. నిర్వహణ చేతకాక తెవికీ మరణానికి కారకులైనవారు పదవులు పట్టుకొని వేలాడటం దారుణమైన విషయం. చిన్న సమస్యను పరిష్కరించలేని తెవికీ నిర్వాహకులు అనామకుల చేత పిరికి పందులు అంటూ తిట్లు తిన్ననూ బుద్ధి రాలెదు. పదవులను పట్టుకొని నాట్యం చేస్తూ తెలుగు వికీపీడియాని పూర్తిగా చంపివేశారు. ఇన్నేళ్ళ నుంచి పలువురు తెవికీ ఇన్నేళ్ళ నుంచి పలువురు తెవికీ యోధుల మూలంగా అభివృద్ధిచెందిన తెవికీని దారుణంగా హతమార్చిననూ వీరిపై ఇతర నిర్వాహకులు ఎందుకు మిన్నకుండిపొయారన్నది అంతుచిక్కని ప్రశ్న. తెవికీ నాశమౌతున్ననూ చూస్తూ ఊరుకోవడం మిగితా నిర్వాహకుల చేతగాని తనమా? అసలు వారు బతికే ఉన్నారా? బతికి ఉంటె నైతిక బాధ్యత వహించి నిర్వాహక హోదాలను వెంటనే త్యజించాలి. నిర్వాహకులుగా ఉంటూ తెవికీని నాశనం చేసే కంటే వెళ్ళిపోవడమే అత్యుత్తమం... తెవికీ సర్వనాశనాకికి కారకులందరూ తెలంగాణ ద్రోహులే. ఇదివరకు తెలంగాణకు చెందిన ప్రతి మండల వ్యాసంలో చరిత్రలో భాగంగా సి.చంద్రకాంతరావు సకలజనుల సమ్మె సమచారం చేరిస్తే నిష్కారణంగా తెలంగాణ ద్రోహులు తొలగించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తెలంగాణ వ్యాసాలపై, తెలంగాణ నిర్వాహకులపై మొదట చర్యలు తీసుకొని ఆ తర్వాత తెవికీని హతమార్చారు. ఇకపై తెవికీలో తెలంగాణ వ్యాస సమాచారం మారుమ్రోగిపోవాలి (తెవికీని బతికిస్తే!). (జై తెలంగాణ, జైజై తెలంగాణ).(ఇంకా ఉంది) తెలుగు భాషాభిమానుల దృష్టిలో::
ఇవి కూడా చూడండి:
= = = = =
|
Nice essay about Telugu Wikipedia.
రిప్లయితొలగించండిSir,You have missed the efforts of vemuri and palagiri in the above article.
రిప్లయితొలగించండిచదువరి, పనన్ సంతోష్ లది అన్యాయపూరిత ధోరణి. తిట్లు నినడం కోంతవరకు తగిన శాస్తి జరిగినట్లే.
రిప్లయితొలగించండిచాలా మంది తెవికీ నిర్వాహకులు వెధవ నిర్వాహకులుగా ఉన్నారు. దండగమారి దొంగ వికీపిడియన్లు.
రిప్లయితొలగించండిచదువరి వాడికి ఈ మధ్య అహంకారం చాలా ఎక్కువైంది. కొత్తవారిపై నిషేధాలు విధించడం, రచ్చబండ సమాచారాన్ని తొల్గించడం, కొత్త సభ్యుల చర్చాపేజీలను కూడ్ తొలగించడానికి అతడికి అధికారం ఎవరిచ్చారు. దొంగబుద్ధి వచ్చింది. ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చే సమయం కూడా వచ్చింది.
రిప్లయితొలగించండిVasdili badulu gaagiki raayaalsiMdi.
తొలగించండిCckrao pedia undaga
రిప్లయితొలగించండిTelugu wikipedia dandaga
Cckrao pedia undaga
రిప్లయితొలగించండిTelugu wikipedia dandaga
Vedhava nirvaahakula valla tewikipedians chachipoyindi.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
రిప్లయితొలగించండిChandra Kanth Rao poyina tarvaata ippudu ye okka nirvaahakudu sariga ledu. andaru vedhavale. Rao gaari Pai anyaayam gaa nirodham vidhinchaadu Chaduvari and vedhava Lanja koduku.
రిప్లయితొలగించండితెలుగు వికీపీడీయా చచ్చిపోవడం చాలా బాగైంది. ఎప్పుడూ కోట్లాటలే.
రిప్లయితొలగించండి