1, జనవరి 2019, మంగళవారం

కాలరేఖ 2021 (Timeline 2021)


కాలరేఖ 2021
 (Timeline 2021)
 • జనవరి 1: ఆఫ్రికా ఖండపు "స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం" అమల్లోకి వచ్చింది
 • జనవరి 2: కేంద్రమంత్రిగా, బీహార్ గవర్నరుగా పనిచేసిన బూటాసింగ్ మరణం (బీహార్ గవర్నర్ల జాబితా)
 • జనవరి 2: మాలి ప్రధానమంత్రిగా పనిచేసిన మొడిబొ కీటా మరణం
 • జనవరి 5: తెలుగు సినీగేయ రచయిత వెన్నలకంటి రాజేశ్వర ప్రసాద్ మరణం
 • జనవరి 7: తెలంగాణ హైకొర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ హిమ కోహ్లీ ప్రమాణస్వీకారం చేశారు (తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధానన్యాయమూర్తి) (వివిధ రంగాలలో మొట్టమొదటి వ్యక్తులకోసం ఇక్కడ చూడండి)
 • జనవరి 9:: గుజరాత్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మాధవ్‌సింగ్ సోలంకి మరణం (గుజరాత్ ముఖ్యమంత్రుల జాబితా)
 • జనవరి 9: ఇండోనేషియాకు చెందిన బోయింగ్ విమానం జావా సముద్రంలో కూలి 62 మంది మరణం
 • జనవరి 11: ప్రముఖ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావు మరణం
 • ఫిబ్రవరి 28: శ్రీహరికోట నుంచి ఇస్రో PSLV C-51 వాహకనౌక ద్వారా 19 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
 • జనవరి 19 :: తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బూర్గుల నర్సింగరావు మరణం 
 • జనవరి 20: జో బిడెన్ అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవి స్వీకరించారు.
 • ఫిబ్రవరి 1: మయన్మార్‌లో సైనికచర్య ఆంగ్ సాన్ సూకీ నుంచి అధికారం లాగివేత
 • ఏప్రిల్ 12: కమ్యూనిస్ట్ నాయకుడు కుంజా బొజ్జి మరణం 
 • ఫిబ్రవరి 19: అమెరికా పారిస్ ఒప్పందంలో 107 రోజుల తర్వాత తిరిగి ప్రవేశించింది
 • ఫిబ్రవరి 22: కోవిడ్-19 వల్ల 5లక్షల మరణాలు రికార్డు అయిన తొలి దేశంగా అమెరికా అవతరించింది
 • ఫిబ్రవరి 24: ప్రపంచంలో అతిపెద్దదైన మోతెరా క్రికెట్ స్టేడియానికి నరేంద్రమోడి పేరుపెట్టబడింది.
 • మార్చి 7: స్విట్జర్లాండ్ బురఖాను నిషేదించిన 7వ దేశంగా ఆవతరించింది.
 • ఏప్రిల్ 4: రాష్ట్రమంత్రిగా పనిచేసిన అజ్మీరా చందూలాల్ మరణం
 • మే 6: మాజీ కేంద్రమంత్రి అజిత్ సింగ్ మరణం 
 • మే 21: ప్రముఖ పర్యావరణవేత్త సుందర్ లాల్ బహుగుణ మరణం 
 • మే 24: ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారుడు ఆది నారాయణశర్మ మరణం
 • జూన్ 2: ప్రముఖ సంగీత విధ్వాంసుడు పట్రాయని సంగీతరావు మరణం
 • జూన్ 4: ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు మరణం.
 • జూన్ 10: బెంగాలీ సినిమా నిర్మాత బుద్ధదేవ్ దాస్ గుప్తా మరణం
 • జూన్ 10: ప్రముఖ భారత బాక్సర్ డింకోసింగ్ మరణం
 • జూన్ 18: ప్రముఖ అథ్లెటిక్స్ క్రీడాకారుడు మిల్కాసింగ్ మరణం.
 • జూన్ 20: కోవిడ్-19 వల్ల మిలియన్ మరణాలు నమోదు చేసిన రెండో దేశంగా బ్రెజిల్ అవతరించింది.
 • జూన్ 20: 2001లో ప్రారంభమైన తెలుగు అంతర్జాల విజ్ఞాన సర్వస్వం "తెలుగు వికీపీడియా" చచ్చిపోయింది.
 • జూలై 3: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి పదవి పొందారు.
 • జులై 8: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్రసింగ్ మరణం.
 • జూలై 10: తెలుగు సినిమా దర్శకుడు కత్తి మహేష్ మరణం.
 • జూలై 10: కోపా అమెరికా కప్‌ను అర్జెంటీనా గెలుచుకుంది
 • జూలై 23: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునూతల మండలం పిరట్వానిపల్లి శివారులో (హైదరాబాదు-శ్రీశైలం జాతీయ రహదారిపై) రెండుకార్లు ఢీకొని ఏడుగురు మరణించారు. 
 • జూలై 23: టోక్యోలో ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
 • జూలై 24: 2021 టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతపతకం సాధించింది. 
 • జూలై 25: రామప్పగుడి యునెస్కో వారసత్వ జాబితాలో స్థానం పొందింది
 • జూలై 28: కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మై పదవి పొందారు.  (కర్ణాటక ముఖ్యమంత్రుల జాబితా)
 • జూలై 28: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు నందునటేకర్ మరణం
 • జూలై 29 : సినారె సాహితీ పురస్కారం జూకంటి జగన్నాథంకు ప్రకటించబడింది.
 • ఆగస్టు 1: టోక్యో ఒలింపిక్ క్రీడలలో పి.వి.సింధు కాంస్యపతకం సాధించి ఒలింపిక్ క్రీడలలో 2 పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది.
 • ఆగస్టు 7: టోక్యో ఒలింపిక్ క్రీడలలో జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు.
 • అగస్టు 15: హుజురాబాదులో తెలంగాణ దళితబంధు పథకం ప్రారంభించబడింది. (శాలపల్లి - ఇంద్రానగర్‌లో)
 • ఆగస్టు 30: పారాలింపిక్స్ పోటీలలో స్వర్ణం సాధించిన తొలి భారతీయురాలిగా అవని లేఖరా అవతరించింది (వివిధరంగాలలో భారతదేశ మొట్టమొదటి వ్యక్తులు)
 • 2021, సెప్టెంబరు 11: గుజరాత్ ముఖ్యమంత్రిపదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. (గుజరాత్ ముఖ్యమంత్రుల జాబితా)
 •  సెప్టెంబరు 12: అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎమ్మా రదుకా (బ్రిటన్) గెలుచుకుంది)
 •  

 

 

  ఇవి కూడా చూడండి:

  హోం
  విభాగాలు: కాలరేఖలు, 2021,

   కామెంట్‌లు లేవు:

   కామెంట్‌ను పోస్ట్ చేయండి

   Index


   తెలుగులో విజ్ఞానసర్వస్వము
   వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
   సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
   ప్రపంచము,
   శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
   క్రీడలు,  
   క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
   శాస్త్రాలు,  
   భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
   ఇతరాలు,  
   జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

     విభాగాలు: 
     ------------ 

     stat coun

     విషయసూచిక