9, డిసెంబర్ 2020, బుధవారం

డిసెంబరు 10 (December 10)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 10
  • అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం
  • 1768: బ్రిటానికా ఎన్‌సైక్లోపీడియా తొలి ఎడిషన్ ప్రచురించబడింది
  • 1817: మిసిసిఫి అమెరికాలో 20వ రాష్ట్రంగా చేరింది
  • 1830: అమెరికన్ రచయిత ఎమిలీ డికెన్సన్ జననం
  • 1877: తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు జననం

  • 1880: సాహితీవేత్త కట్టమంచి రామలింగారెడ్డి జననం
  • 1896: నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ శాస్రవేత్త, డైనమైట్ సృష్టికర్త ఆల్‍ఫ్రెడ్ నోబెల్ మరణం
  • 1901: స్టాక్‌హోమ్‌ లో తొలిసారిగా నోబెల్ బహుమతుల ప్రధానం జరిగింది
  • 1902: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్.నిజలింగప్ప జననం (కర్ణాటక ముఖ్యమంత్రుల జాబితా)
  • 1932: శాసనాల శాస్త్రిగా పేరుపొందిన బి.ఎన్.శాస్త్రి జననం
  • 1948: ఐక్యరాజ్యసమితిచే మానవ హక్కుల తీర్మానం ఆమోదించబడింది
  • 1955: జవహర్‌లాల్ నెహ్రూచే నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది
  • 1973: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవి చేపట్టారు (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా)
  • 2001: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అశోక్ కుమార్ మరణం
  • 2003: అంతర్జాలంలో స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం తెలుగు వికీపీడియా ప్రారంభమైంది
  • 2013: తెలంగాణ తొలి గేయకవి రావెళ్ళ వెంకట రామారావు మరణం
  • 2017: ప్రముఖ శాస్త్రవేత్త, CCMB మాజీ డైరెక్టర్ లాల్జీసింగ్ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక