చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 13
- 1553: ఫ్రాన్సు చక్రవర్తి హెన్రీ-4 జననం
- 1816: జర్మనీకి చెందిన బహుళజాతి సంస్థ సీమెన్స్ వ్యవస్థాపకుడు వెర్నర్ వాన్ సీమెన్స్ జననం
- 1835: భారతీయ ఖగోళ శాస్త్రవేత్త పటాని సమంత్ జననం
- 1894: జాతీయోద్యమ కవి బసవరాజు అప్పారావు జననం
- 1911: నార్వేకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవెల్మో జననం
- 1928: తెలుగు సినిమా నిర్మాత డి.వి.యస్.రాజు జననం
- 1935: ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత విక్టర్ గ్రిగ్నార్డ్ మరణం
- 1960: తెలుగు సినీ నటుడు దగ్గుపాటి వెంకటేష్ జననం
- 1969: రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా పనిచేసిన బెనెగల్ రామారావు మరణం
- 1973: బ్రిటీష్ రచయిత హెన్రీ గ్రీన్ జననం
- 1974: మాల్టా రిపబ్లిక్‌గా ఏర్పడింది
- 1986: సినీనటి స్మితాపాటిల్ మరణం
- 1996: ఘనాకు చెందిన కోఫి అన్నన్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు
- 2001: భారత పార్లమెంటుపై టెర్రరిస్టులు దాడి చేశారు
- 2007: స్వాతంత్ర్య సమరయోధురాలిగా, రాజకీయ నాయకురాలిగా పేరుపొందిన తేళ్ల లక్ష్మీకాంతమ్మ మరణం
- 2017: పట్టణాల్లోని మురికివాడల పేదలకు వైద్య సదుపాయం కోసం తెలంగాణ ప్రభుత్వం బస్తి దవాఖాన పథకం ప్రారంభించింది
- 2018: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి