చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 15
- 37: రోమన్ పాలకుడు నీరో జననం
- 1673: ఆంగ్లరచయిత మార్గరెట్ కావెండిష్ మరణమ్
- 1832: ఈఫిల్ తవర్ రూపకర్త గుస్టావ్ ఈఫిల్ జననం
- 1852: ఫ్రాన్స్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెన్రీ బెక్వెరల్ జననం
- 1932: ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పనిచేసిన టి.ఎన్.శేషన్ జననం
- 1933: ప్రముఖ కార్టీనిస్టు బాపు జననం
- 1933: నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి జననం
- 1938: కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య జననం
- 1952: అమరజీవి పొట్టి శ్రీరాములు 56 రోజుల నిరాహారదీక్ష తర్వాత అమరుడైనారు
- 1966: వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్ జననం
- 1966: డిస్నీలాండ్ రూపకర్త వాల్ట్ డిస్నీ మరణం
- 1967: కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ మరణం
- 1976: భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు బైచుంగ్ భుటియా జననం
- 1989: సోవియట్ హైడ్రోజన్ బాంబు పితామహుడు ఆండ్రీ సఖరోవ్ మరణం
- 2014: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి మరణం
- 2020: కొల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూధన్ రావు మరణం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి