22, ఆగస్టు 2014, శుక్రవారం

కాలరేఖ 1973 (Timeline 1973)


పాలమూరు జిల్లా

తెలంగాణ
 • డిసెంబరు 6: నిజాం విమోచనోద్యమకారుడు రామ్మూర్తినాయుడు మరణించారు.
 • డిసెంబర్ 10: ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
 • జనవరి 10: ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించబడింది.
 • డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిని చేపట్టారు.
 • డిసెంబర్ 30: ప్రముఖ సినీనటుడు చిత్తూరు నాగయ్య మరణించారు.
భారతదేశము
 • జనవరి 11: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్ జన్మించారు.
 • ఏప్రిల్ 3: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు నీలేష్ కులకర్ణి జన్మించారు.
 • ఏప్రిల్ 24: క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండుల్కర్ జన్మించాడు.
 • జూన్ 17: భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ జన్మించారు.
ప్రపంచము
 • జనవరి 31: ప్రముఖ ఆర్థికవేత్త రాగ్నర్ ఫ్రిష్ మరణించారు.
 • సెప్టెంబర్ 5: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది.
క్రీడలు
 • .
అవార్డులు
 • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : సులోచన.
 • జ్ఞానపీఠ పురస్కారం : దత్తాత్రేయ రామచందరన్ బెంద్రే, గోపీనాథ్ మొహంతి
 • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: జూలియస్ నైరేరే.
ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక