21, ఆగస్టు 2014, గురువారం

కాలరేఖ 1960 (Timeline 1960)


పాలమూరు జిల్లా

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్
  • జనవరి 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య పదవి చేపట్టారు.
  • జూలై 1 : ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక స్థాపించబడినది.
  • జూన్ 10: తెలుగు సినిమా నటుడు నందమూరి బాలకృష్ణ జననం.
భారతదేశము
  • మే 1: బొంబాయి రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అవతరించాయి.
  • డిసెంబర్ 2: సినిమా నటి సిల్క్ స్మిత జననం.
ప్రపంచము
  • సెప్టెంబరు 24: అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ఏర్పడింది.
  • అక్టోబరు 22: మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
  • నవంబర్ 14: పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.
క్రీడలు
  • జనవరి 15: క్రికెట్ క్రీడాకారుడు తిలక్ రాజ్ జననం.
  • ఆగష్టు 25: 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోం లో ప్రారంభమయ్యాయి.
  • సెప్టెంబర్ 26: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు గస్ లోగీ జననం.
  • డిసెంబర్ 29: ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ బూన్ జననం.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక