చరిత్రలో ఈ రోజు
నవంబరు 29
- 1874: పోర్చుగీసుకు చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎగాస్ మోనిజ్ జననం
- 1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది
- 1932: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేసిన జాక్వెస్ చిరాగ్ జననం
- 1938: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం ఫలితంగా పలువులు విద్యార్థులు బహిష్కరించబడ్డారు
- 1947: హైదరాబాదు నిజాం భారత ప్రభుత్వంచే యథాతథస్థితి ఒప్పందం కుదుర్చుకున్నాడు
- 1963: పారిశ్రామికవేత్త, ఐపీఎల్ తొలి చైర్మెన్‌గా పనిచేసిన లలిత్ మోడి జననం
(జె.ఆర్.డి.టాటా వ్యాసం) - 2007: ఎర్రకోట యునెస్కో వారసత్వ జాబితాలోకి ప్రవేశించింది
- 2009: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో "ఆమరణ నిరాహార దీక్ష" ప్రారంభించాడు
- 2014: మేఘాలయాకు రైలుసౌకర్యం ఏర్పడింది
- 2019: జపాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన యషురో నకసోనె మరణం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి