17, నవంబర్ 2014, సోమవారం

కాలరేఖ 1932 (Timeline 1932)


పాలమూరు జిల్లా

తెలంగాణ
  • జూన్ 22: విమోచనోద్యమకారుడు కొండవీటి రాధాకృష్ణ జన్మించారు.
  • డిసెంబరు 19: విమోచనోద్యయోధుడు చాడ వాసుదేవరెడ్డి జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
  • మే 3: భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ జననం.
  • జూలై 18: ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రాంరెడ్డి జన్మించారు.
  • ఆగస్టు 9: రచయిత జాలాది రాజారావు జన్మించారు.
  • నవంబరు 4: దర్శక-నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ జననం.
భారతదేశము
  • జనవరి 15: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్నాథ్ పహాడియా జన్మించారు.
  • మే 20: భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు బిపిన్ చంద్ర పాల్ మరణించారు.
  • ఆగస్టు 1: బాలీవుడ్ నటి మీనాకుమారి జననం.
  • సెప్టెంబరు 24: పూనా ఒప్పందం కుదిరింది.
  • సెప్టెంబరు 26: ప్రధానమంత్రిగా పనిచేసిన మన్‌మోహన్ సింగ్ జననం.
  • సెప్టెంబరు 27: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత యశ్ చోప్రా జన్మించారు.
  • అక్టోబరు 8: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవతరించింది.
  • నవంబరు 17: లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ప్రపంచము
  • సెప్టెంబరు 16: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రోనాల్డ్ రాస్ మరణించారు.
  • డిసెంబరు 24: ఇంగ్లాండు క్రికెటర్ కొలిన్ కౌడ్రి జననం.
క్రీడలు
  • జూన్ 25: భారతదేశం తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది.
  • జూలై 30: 10వ వేసవి ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక