18, డిసెంబర్ 2020, శుక్రవారం

డిసెంబరు 18 (December 18)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 18
 
(జె.జె.థామ్సన్ వ్యాసం) (ప్రముఖ శాస్త్రవేత్తల జాబితా)
  • 1878: సోవియట్ యూనియన్ నేత జోసెఫ్ స్టాలిన్ జననం
  • 1890: ఎఫ్.ఎం.రేడియో ఆవిష్కర్త ఎడ్విన్ హొవార్డ్ ఆర్మ్‌స్ట్రాంగ్ జననం
  • 1913: పశ్చిమ జర్మనీ ఛాన్సలర్ మరియు నోబెల్ బహుమతి గ్రహీత విల్లీబ్రాంట్ జననం
  • 1937: సినీనటుడు కాకరాల సత్యనారాయణ జననం (ప్రముఖ తెలుగు సినిమా నటుల జాబితా)
  • 1939: అమెరికాకు చెందిన జీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హరాల్డ్ వెర్మాస్ జననం
  • 1946: ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బెర్గ్ జననం
  • 1952: సమరయోధుడు, కవి గరిమెళ్ల సత్యనారాయణ మరణం
  • 1955: పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా జననం
  • 1961: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు లాల్‌చంద్ రాజ్‌పుత్ జననం (ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుల జాబితా)
  • 1966: రిచర్డ్ వాకర్‌చే శనిగ్రహపు చందమామ ఎపిమెథస్ కనుగొనబడింది
  • 1980: రష్యాకు చెందిన నాయకుడు అలెక్సీ కోసిజిన్ మరణం
  • 2004: భారతదేశ క్రికెట్ క్రీడాకారుడు విజయ్ హజారె మరణం (ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుల జాబితా)
  • 2016: లక్నోలో నిర్వహించిన ప్రపంచ జూనియర్ హాకీ ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది
  • 2018: మహిళా ఉద్యమ నాయకురాలు చండ్ర రాజకుమారి మరణం (భారతదేశ ప్రముఖ మహిళల జాబితా)
  •  

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి