23, ఆగస్టు 2014, శనివారం

కాలరేఖ 1980 (Timeline 1980)


కాలరేఖ 1980 (Timeline 1980) ఆంధ్రప్రదేశ్

  • జనవరి 10: ప్రముఖ సాహితీవేత్త కప్పగంతుల లక్ష్మణశాస్త్రి మరణం
  • జనవరి 14: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ రెండో పర్యాయం పదవిని అధిష్టించారు.
  • ఫిబ్రవరి 24: ఆంధ్రాషెల్లీగా పేరుబడ్డ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణించారు. 
  • మార్చి 13: భారతీయ జనతా పార్టీ యువనేత వరుణ్ గాంధీ జన్మించారు. 
  • జూన్ 23: భారత మాజీ రాష్ట్రపతి వి.వి.గిరి మరణించారు.
  • జూన్ 23: ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించాడు.
  • జూన్ 23: వెస్టీండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాంనరేష్ శర్వాన్ జన్మించాడు.
  • జూలై 3: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు హర్భజన్ సింగ్ జన్మించారు.
  • జూలై 19: 22వ వేసవి ఒలింపిక్ క్రీడలు మాస్కోలో ప్రారంభమయ్యాయి.
  • ఆగస్టు 7: భారతదేశపు బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జన్మించాడు.
  • ఆగస్టు 17: రచయిత కొడవటిగంటి కుటుంబరావు మరణించారు.
  • అక్టోబర్ 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టంగుటూరి అంజయ్య పదవిని చేపట్టారు.
  • నవంబర్ 22: భారతదేశ లోక్‌సభ స్పీకర్‌గా బలరామ్ జక్కర్ పదవిని స్వీకరంచారు.
అవార్డులు
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక