13, నవంబర్ 2014, గురువారం

కాలరేఖ 1913 (Timeline 1913)


పాలమూరు జిల్లా

తెలంగాణ
 • ఫిబ్రవరి 7: విమోచనోద్యమకారుడు వందేమాతరం వీరభద్రారావు జన్మించారు.
ఆంధ్రప్రదేశ్
 • జనవరి 25: రాజకీయ నాయకుడు అల్లూరి సత్యనారాయణరాజు జననం.
 • మార్చి 6: హాస్య నటుడు కస్తూరి శివరావు జననం.
 • మే 1: పుచ్చలపల్లి సుందరయ్య జన్మించారు.
 • మే 18: భారత రాష్ట్రపతిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి జన్మించారు.
 • మే 20: బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది.
 • సెప్టెంబరు 13: సినీనటుడు సి.హెచ్. నారాయణ రావు జననం.
భారతదేశము
 • మార్చి 12: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన యశ్వంతరావు చవాన్ జన్మించారు.
 • మే 3: భారతదేశపు తొలి మూకీ సినిమా రాజాహరిశ్చంద్ర విడుదలైంది.
 • మార్చి 5: హిందుస్థానీ సంగీతకారుడు గంగూబాయి హంగల్ జన్మించారు.
 • నవంబరు 6: దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ అరెస్ట్ అయ్యారు.
ప్రపంచము
 • జనవరి 9: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ జన్మించారు.
 • జూలై 14: అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన గెరాల్డ్ ఫోర్డ్ జననం.
 • ఆగస్టు 30: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ స్టోన్ జననం.
 • సెప్టెంబరు 29: డీజిల్ ఇంజన్ ఆవిష్కర్త రుడాల్ఫ్ డీజిల్ జననం. 
 • నవంబరు 7: నవలా రచయిత ఆల్ఫ్రెడ్ రస్సెల్ మరణించారు.
 • నవంబరు 22: భారతదేశ ఆర్థికవేత్త ఎల్.కె.ఝా జన్మించారు.
 • డిసెంబర్ 18: పశ్చిమ జర్మనీ మాజీ ఛాన్సలర్ విల్లీబ్రాంట్ జననం.
క్రీడలు

అవార్డులు

ఇవి కూడా చూడండివిభాగాలు: వార్తలు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక