చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 16
- భారత్ మరియు బంగ్లాదేశ్ లలో విజయ్ దివస్ (పాకిస్తాన్ విభజన- బంగ్లాదేశ్ అవతరణ)
- 1750: ఆసఫ్‌జాహి నవాబు నాజర్‌జంగ్ మరణం
- 1774: ఫ్రాన్స్ ఆర్థికవేత్త ఫ్రాంకోయిస్ కేనే మరణం (ప్రముఖ ఆర్థికవేత్తల జాబితా)
- 1775: ఆంగ్ల రచయిత జానె ఆస్టన్ జననం
- 1912: తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత ఆదుర్తి సుబ్బారావు జననం
- 1917: ఆంగ్ల రచయిత ఆర్థర్ క్లార్క్ జననం
- 1922: వచన కవితా పితామహుడుగా పేరుపొందిన కుందుర్తి ఆంజనేయులు జననం (ప్రముఖ తెలుగు సాహితీవేత్తల జాబితా)
- 1928: పానగల్ రాజాగా పేరుపొందిన పానగంటి రామారాయణింగారు మరణం
- 1951: అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూచే సాలార్‌జంగ్ మ్యూజియం ప్రారంభించబడింది
- 1959: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన హెచ్.డి.కుమారస్వామి జననం (కర్ణాటక ముఖ్యమంత్రుల జాబితా)
- 1960: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి సంస్థ స్థాపన
- 1969: అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆడం రీస్ జననం
( బంగ్లాదేశ్ వ్యాసం) ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి