21, నవంబర్ 2014, శుక్రవారం

కాలరేఖ 1939 (Timeline 1939)


కాలరేఖ 1939 (Timeline 1939) 

  • జనవరి 29: రామకృష్ణమఠం ప్రారంభించబడింది.
  • ఫిబ్రవరి 18: హైదరాబాదు దళిత వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ మరణించారు. 
  • మార్చి 4: గదర్ ఉద్యమ రూపశిల్పి లాలా హర్‌దయాల్ మరణం
  • ఏప్రిల్ 14: సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు జననం.
  • మే 17: చరిత్ర పరిశోధకుడు చిలకూరి వీరభద్రారావు మరణం.
  • మే 26: సంఘసంస్కర్త రఘుపతి వేంకటరత్నం నాయుడు మరణం.
  • జూన్ 20: క్రికెట్ క్రీడాకారుడు రమాకాంత్ దేశాయ్ జన్మించారు.
  • జూన్ 24: థాయిలాండ్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది
  • సెప్టెంబరు 1: రెండవ ప్రపంచయుద్ధము ప్రారంభమైనది.
  • సెప్టెంబరు 23: ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ మరణం.
  • నవంబరు 14: తెలంగాణకు చెందిన నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగ‌ర్‌రావు జననం
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక