20, డిసెంబర్ 2020, ఆదివారం

డిసెంబరు 19 (December 19)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 19
  • 1683: స్పెయిన్ చక్రవర్తిగా పనిచేసిన ఫిలిప్-5 జననం
  • 1860: బ్రిటీష్ ఇండియా గవర్నర్ జనరల్ గా పనిచేసిన డల్హౌసి మరణం
  • 1918: తెలుగు రచయిత భాస్కరభట్ల కృష్ణారావు జననం (తెలుగు సాహితీవేత్తల జాబితా)
  • 1928: తెలుగు సినిమా నిర్మాత డి.వి.యస్.రాజు జననం
  • 1929: గాంధేయవాది నిర్మలా దేశ్ పాండే జననం (భారతదేశ ప్రముఖ మహిళల జాబితా)
  • 1932: పోరాటయోధుడు చాడ వాసుదేవరెడ్డి జననం
(ప్రతిభాపాటిల్ వ్యాసం) (భారతదేశ రాష్ట్రపతుల జాబితా)
 

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి