1, సెప్టెంబర్ 2014, సోమవారం

కాలరేఖ 1966 (Timeline 1966)


పాలమూరు జిల్లా

తెలంగాణ
ఆంధ్రప్రదేశ్

భారతదేశము
  • జనవరి 11: ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి మరణించారు,  గుల్జారీలాల్ నందా రెండోసారి భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • జనవరి 24: సుప్రసిద్ధ అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్‌ భాభా మరణించారు.
  • జనవరి 24: భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ పదవీబాధ్యతలు చేపట్టినది.
  • సెప్టెంబరు 24: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు అతుల్ బెదాడే జన్మించాడు.
ప్రపంచము
  • ఆగస్టు 7: వికీపీడియా స్థాపకుడు జిమ్మీ వేల్స్ జన్మించారు.
  • అక్టోబరు 22: సోవియట్ యూనియన్ లూనా-12 అంతరిక్షనౌకను ప్రయోగించింది.
  • డిసెంబర్ 15: వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు కార్ల్ హూపర్ జన్మించాడు.
క్రీడలు
  • జూలై 11: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులో ప్రారంభమయ్యాయి.
  • డిసెంబర్ 9: ఐదవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్‌లో ప్రారంభమయ్యాయి.
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: లాల్ బహదూర్ శాస్త్రి
  • జ్ఞానపీఠ పురస్కారం : తారా శంకర్ బందోపాద్యాయ.
  • జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: మార్టిన్ లూథర్ కింగ్
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక