చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 9
- జాతీయ వ్యాధి నిరోధక దినం
- 1608: బ్రిటీష్ రచయిత జాన్ మిల్టన్ జననం
- 1868: జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రిట్జ్ హెబర్ జననం
- 1898: స్వామి వివేకానందచే బేలురు మఠం స్థాపించబడింది
- 1913: భారతదేశ మొట్టమొదటి మహిళా ఫోటోజర్నలిస్టు, పద్మవిభూషణ్ గ్రహీత హోమై వ్యారవల్ల జననం (వివిధ రంగాలలో భారతదేశ మొట్టమొదటి వ్యక్తుల జాబితా)
- 1919: కేరళ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇ.కె.నయనార్ జననం
- 1934: తెలుగు కథారచయిత అల్లం శేషగిరిరావు జననం
- 1946: భారత రాజ్యాంగసభ తొలి సమావేశం జరిగింది
(సోనియాగాంధీ వ్యాసం) - 1961: టాంగానికా బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది
- 1981: సినీనటి దయామీర్జా జననం
- 1986: సమరయోధుడు, ఏఐసిసి కార్యదర్శిగా పనిచేసిన వల్లూరి బసవరాజు మరణం
- 1997: కన్నడ నవలా రచయిత శివరామ కారంత్ మరణం
- 2010: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలయినట్లుగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు
- 2012: బార్‌కోడ్ సృష్టికర్త నార్మన్ జోసెఫ్ ఉడ్‌లాండ్ మరణం
- 2020: ఇటలీకి చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పాలో రొస్సీ మరణం
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి